గతం

గతం

జీవన తరంగాల సంతకం.
కాలం మిగిల్చిన జ్ఞాపకం
ప్రాయం పంచిన అనుభవం.
నీ నేటిని నడిపే ఇంధనం.
భవితను మలచే సాధనం.
– శివ.KKR

Related Posts