గతం

గతం

గతమే గతిని నిర్దేశించేది.
జ్ఞాపకంలా గుర్తుండిపోయేది.
అనుభవాల సారమిది.
అనుభూతులు మిగిల్చేది.
వర్తమానానికి దిక్సూచిది.
భవిష్యత్తుకు నిఘంటువిది.
గతమనేది జీవిత కాలపు గుర్తు.
గతమే లేని జీవితం లేదు.
గతంలోనే జీవనం సాగిస్తే,
వర్తమానానికి జీవం వుండదు.
భవిష్యత్తు జీవితం వుండదు.
-బి రాధిక

Related Posts