జ్ఞాని

జ్ఞాని

జ్ఞాని

 

అందని దాని గురించి ఆరాట పడనివాడు, పోయిన దాని గురించి విచారించని వాడు*

ఆపదలో సైతం వివేకం కొల్పోనివాడే జ్ఞాని.

𝕝𝕝 శ్లో 𝕝𝕝

ప్రభూతం కార్యమల్పం వా
యన్నరః కర్తు మిచ్ఛతి |
సర్వారమ్భేణ తత్కార్యం
సింహా దేకం ప్రచక్షతేః ||

తా𝕝𝕝 మనుష్యుడు తాను చేయదలచిన పని పెద్దదికాని, చిన్నదికాని దానిని పూర్తిచేయుటకు సర్వశక్తి నుపయోగించి యన్నివిధముల ప్రయత్నము చేయవలెను……
ఈ విషయము సింహమునుండి నేర్చుకొనవలెను…

స్వర్గo నాతల్లీ పాదాలకింద… 

– కవి

కాల భ్రమణం Previous post కాల భ్రమణం
అహమేవబ్రహ్మ Next post  అహమేవ బ్రహ్మ

One thought on “జ్ఞాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close