గోడలకు శంఖం
అనగనగా ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్న అమాయకుడు. తమ్ముడు అన్న అంటే చాలా ప్రేమించేవాడు. వానికి ఒక భార్య. తమ్ముడు భార్య పరమ గయ్యాలి. అన్న తమ్ముడు ఇద్దరు రైతులు. ఒకానొక రోజు అన్న భార్య చేతిలో అన్న మినుములు తెచ్చి ఇచ్చినాడు.
ఇవి దాచి ఉంచు వర్షాలు పడినప్పుడు నారు వేద్దాం, అప్పుడు మనకు మంచి గిరాకీ వస్తుంది పంట పండడం జరుగుతుంది అని చెప్పాడు. రోజు తమ్ముడు భార్య పేలే కర్రలు వండుకుని వంట తింటున్నారు. అనుకోకుండా అన్న భార్య అమాయకురాలు.
ఒకరోజు తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్లి చెల్లి ఏమి వండుతున్నావ్ అని అన్నది, అందుకు చెల్లి రోజు మీ మరిది తెచ్చిన మినుములు వండుకొని తింటున్నాము అని చెప్పింది. నారు వెయ్యాలి కదా ఇప్పుడు తింటే ఎలాగా. అనగా పరవాలేదు అక్క ఇప్పుడు కాకపోతే అప్పుడు ఇంకా తక్కువ డబ్బులతో దొరుకుతాయి అని అన్నది చెల్లి.
ఇంటికి వెళ్లి తను కూడా రోజు మినుములు ఏపీ ఉండడం మొదలెట్టింది. చివరికి వర్షాకాలం వచ్చేసరికి నారు అంత సమాప్తం అయిపోయింది. భర్త డబ్బులు లేవని నారు కొరకు అడగ్గా తన దగ్గర లేవని అన్ని తిన్నామని చెప్పగా తను ఏడ్చుకుని ఇక లాభం లేదు.
దీని ఇంట్లో ఉన్న రాదు అని తలచి గట్టిగా కొట్టడం మొదలు పెట్టాడు. దాంతో తట్టుకోలేక గుళ్లోకి వెళ్లి రాత్రి దాచుకుంది. ఇంతలో అక్కడికి గజదొంగలు రావడం మొదలుపెట్టారు. వచ్చేవారు వచ్చేవారు లా కాక అమ్మ మా వేట పండితే నీకు ఏడుగురు ఏడు సంచులు పెడతాం మిగతా మేం పట్టుకెళ్తాం అని అన్నాడు.
దాంతో ఏడుస్తూ ఊ ఊ అంటూ కొట్టింది దాంతో మనకు పండింది లాభం వస్తుంది గజదొంగలు పారిపోయారు. ఇంతలో వారు రోడ్డు మీద ఉన్న అందర్నీ చంపి 14 సంచులు తెచ్చుకున్నారు. డబ్బు, మాణిక్యాలు అందులో సంచిలో ఉన్నవి. చివరికి గుడికి వచ్చి తల్లికి ఏడు సంచులు వదిలి వెళ్లిపోయారు. దీంతో ఏడు సంచులు అన్న భార్య మూసుకుని ఇంటికి పారిపోయింది.
అన్న చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని అడిగాడు. అందుకు జరిగినది చెప్పింది. దాంతో మాణిక్యాలు కొలవడానికి కుంచెం అడిగింది చెల్లికి ,డౌట్ వచ్చి కొంచెం క్రిందన అంబలి రాసి పోసింది. దానికి కొలవగా కొలవగా మాణిక్యాలు రతనాలు అంటుకున్నది. చూసుకోకుండా తిరిగి వెళ్లి ఇచ్చింది.
దాంతో చెల్లి చూసి జరిగిందీ అడిగింది. అది చెప్పగా విని సంతోషం పడింది .తమ్ముడు భార్య కొట్టమని నొప్పి చెప్పి వెంటనే వెళ్లి గుడి లో తల దాచుకుంది. దొంగలు మొన్న వల్లే వచ్చి మనలాగే మాట్లాడారు వినగా వినగా గోడకు చెవులు ఒకనాటి మాట అనుకొని వెళ్లారు.పంట పండింది దొంగలు మరల ఏడు సంచులు వదిలి వెళ్ళిపోయారు.
అందులో ఒకడు ఒరే అమ్మ బొమ్మ కదరా మరి అమ్మ సంచులు ఎలా తీసుకెళ్లింది , నాకేదో డౌట్ గా ఉందిరా అనగా మళ్ళీ వెళ్లి చూద్దాం అన్నాడు, వెంటనే వెళ్ళగా అక్కడ సంచులు మూసుకుని చూసి దొంగలు శుభ్రంగా తన్ని కత్తితో పొడిచి చంపి వేశారు.
అందుకే గోడలకు చెవులు ఉండినది ఒక నాటి మాట చూడు కాదు శంఖం ఉండును అని తెలుసుకున్నారు. తమ్ముడు అమాయకులైన అన్న అతని భార్య సంతోషంగా నారు వేసుకుని జీవనం సాగించారు.
– యడ్ల శ్రీనివాసరావు