గోపాలుడు

గోపాలుడు

అందమైన జుట్టు కలవాడు… 
కలవారి కన్నపేగువాడు..
కన్య ప్రేమ పొందినవాడు..
కన్నయ్య కిటుకులు తెలిసినవాడు… 
మురళీ గాన లోలుడు వాడు గోపాలుడు…
గోవులు కాసే వాడే రాధా గోపాలుడే…
మన్మధ లీలల ప్రేమలు
అల్లరి చిల్లరి గోలలు
వాలిన పొద్దున మాలిన
ప్రేమలు బామల ముద్దులు…
– తరన్

Related Posts