గులాబీ

గులాబీ

ఆ గులాబీ రెక్కల పై ఉన్న
నీటి బిందువులు వర్షానివో
మంచువో, ఆమె ఎదలోతుల్లోని
మాయాని గాయానివో, ఏవో
అయినా ఆ గులాబీ అందంగానే ఉంది
ఆమె విరిసిన పెదాల పై నవ్వులా…

– భవ్య చారు

విధి Previous post విధి
చిరునవ్వు Next post చిరునవ్వు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *