గుణం

గుణం

గుణం

మంచి బట్టలతో
మంచి మేకప్ తో
మనిషి రూపం మారవచ్చు
కానీ మనిషి గుణం
మారుతుందనే నమ్మకం లేదు
బట్టలు మాసినా, అందం గా
లేకపోయినా ఆ మనిషికి మంచి
గుణం ఉండవచ్చు….

 

– భవ్య చారు

నాన్నా నీవెక్కడ Previous post నాన్నా నీవెక్కడ
Next post నిజంగా నిజం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close