గుర్తులు Aksharalipi Poems Akshara Lipi — April 11, 2022 · Comments off గుర్తులు ఆశ మెరిస్తే కన్నులు కదలినా అందం అడుగేసుకుంటూ ఎద సవ్వడి చేసినా ఎదురుచూపు వెంటాడినా ఏదో గుర్తు వస్తే అది ఏదో అర్థమైతే నిను చూసేక్షణం నిలువుటద్దం అయితే కాదా మరి ఆలస్యం వెతుకుతున్న వేచి చూస్తున్న నీ కోసం. – జి జయ Post Views: 151 aksharalipi aksharalipi gurthulu aksharalipi poems g jaya gurthulu gurthulu gurthulu aksharalipi gurthulu by g jaya gurthulu by g jaya aksharalipi teepi guruthulu