హారతి ఇవ్వరా

హారతి ఇవ్వరా

జెండా రంగులవలెనే
మెండుగ హిమమూ సుమములు మెరిసెను మనుజా
నిండుగ హారతులీరా
పండుగ నిట ప్రకృతిచూపె పరవశ హేలల్

ఓ మానవా!
మన గౌరవనీయమైన జెండాలాగా
ఇక్కడ మంచూ పూవులూ చక్కగా మెరుస్తున్నాయి…
ఈ బండలు చేసుకునే పండుగని ప్రకృతి తన పరవశ హేలలు మనకి ఇక్కడ చూపిస్తోంది.
భక్తిపూర్వకంగా హారతి ఇవ్వరా

– ఉపద్రష్ట సుబ్బలక్ష్మి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *