హోళీ పండుగ శుభాకాంక్షలతో…

హోళీ పండుగ శుభాకాంక్షలతో…

రంగురంగుల హోళీ
నింపేను మీ ఇంట సంబురం…
రంగురంగుల హోళీ
చేసేను మీ ఇంట ఆనందమయం…

రంగురంగుల హోళీ
సరికొత్త సరిగమల కేళీ…
రంగురంగుల హోళీ
నవజీవన ప్రారంభ కేళీ…

– నారాయణ

Related Posts