హాస్టల్ లో పిశాచి ఎపిసోడ్ 5

హాస్టల్ లో పిశాచి ఎపిసోడ్ 5

హాస్టల్ లో పిశాచి ఎపిసోడ్ 5

అలా ఆ తలుపు తెరిచిన తర్వాత నిఖిల్ కి ఏదో ఒక భయంకరమైన రూపం కనిపించింది అది చూసిన నిఖిల్ పారిపోయాడు. కిషోర్ అసలు నిజం తెలుసుకోవడానికి జోసెఫ్ నీ తీసుకు వచ్చాడు కానీ ఈలోపల గదిలో సూరికి అసలు నిజం తెలిసిపోయింది. ఆప్పుడు కిషోర్ జోసెఫ్ వచ్చారు ఆ రూం లోకి అక్కడ సూరికి ఎం తెలియనట్టు నటించాడు.

సూరి కళ్ళలో ఎదో అనుమానం కనిపించింది కిషోర్ కి అప్పుడు ఆ గదిలో నుంచి బయటకి వచ్చాడు సూరి. కిషోర్ జోసెఫ్ సూరిని చంపెద్దాం అని ఒక పదకం ప్రకారం అన్ని సిద్దం చేసి ఉంచుతారు అప్పుడు కిషోర్ సూరి దగ్గరకి వెళ్లి గదిలోకి తీసుకువెళ్తాడు అప్పుడు సూరి కిషోర్ నీ జోసెఫ్ నీ చంపేస్తాడు.

చివరికి ఆ హాస్టల్ గదిలో నుంచి బయటకి వచ్చేసరికి అక్కడ నిఖిల్ కనపడతాడు. అప్పుడు సూరి కళ్ళలో ఆనందం చివరికి సూరి జైలుపాలు అవుతాడు. అక్కడితో కథ ముగుస్తుంది

– భరద్వాజ్

ఎలా చెప్పను Previous post ఎలా చెప్పను?
ప్రియురాలి కి ప్రేమలేఖ Next post ప్రియురాలి కి ప్రేమలేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *