IMPORTANT MESSAGE

IMPORTANT MESSAGE

రాయించండి డబ్బులు సంపాదించండి….

అందరికీ నమస్కారం….

అక్షర లిపి పాఠకులకు రచయిత్రులకు మంచి అవకాశం. అక్షరలిపి నుండి మీరు డబ్బులు సంపాదించే సమయం ఆసన్నమైనది.

అయితే ఇందుకోసం అక్షరలిపి వెబ్ సైట్ ను మీ ఫ్రెండ్స్ తోనూ ఫ్యామిలీ తోనూ షేర్ చేయాల్సి ఉంటుంది.

షేర్ చేసాము కదా అంతే కదా అని అనుకుంటే పొరపాటే… ఇక్కడే మీరు ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంటుంది.

మీరు ఎవరికైతే షేర్ చేశారు వారితో కవితలు కానీ కథలు కానీ రాయించాలి. కథలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

అప్పుడే మీకు అక్షరలిపి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అక్షరలిపిలో కొన్ని కేటగిరీలు ఉన్నాయి. అవి, ఫ్యామిలీ స్టోరీస్, మోటివేషనల్ స్టోరీస్, గాడ్స్ అండ్ డివోషన్, మూవీ అండ్ బుక్ రివ్యూస్, టెక్నాలజీ, లవ్ లాంటి కైట్ కేటగిరీలు ఉన్నాయి.

అయితే వీటితో పాటు మీ జీవిత అనుభవాలు మీ జీవితంలో జరిగిన సంఘటనలు పంచుకోవచ్చు. కాకపోతే పైన చెప్పినవన్నీ ఎక్కడ నుండి కాపీ కొట్టకూడదు.

మీరే సొంతంగా రాసి పంపించాల్సి ఉంటుంది. అలాగే ఈ రచన మీ సొంతమే అని హామీ పత్రం కూడా జత చేయాలి.

అలాగే మీరు రాసిన కొన్ని కవితలు కథలు కొటేషన్స్ వేరే ప్లాట్ ఫామ్స్ లలో అంటే ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, లాంటి వాటిల్లో ప్రచురించబడ్డవి కూడా పంపవచ్చు.

కాకపోతే భవిష్యత్తులో కాపీరైట్ అనే ఏదైనా వస్తే పూర్తి బాధ్యత నేనే వహిస్తాను అని చెప్తూ హామీపత్రం జత చేయాల్సి ఉంటుంది.

అలాగే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు వేరే పేర్లు పెట్టుకొని రాస్తే దాన్ని అక్షరలిపి అంగీకరించదు.

మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రాసిన కవిత లేదా కథ పంపిన తర్వాత వారం రోజుల్లో ఎప్పుడైనా ప్రచురించబడతాయి.

మీ కవిత లేదా కథ ఎప్పుడు ప్రచురితం అవుతుందో తెలుసుకోవడానికి తరచు అక్షర లిపిని చూడాల్సి ఉంటుంది.

పైన చెప్పిన విధంగా మీరు ఇలా చేస్తే, ఉదాహరణకు మీ వల్ల ఒక రచన వస్తే మీకు పది రూపాయలు రాసిన వారికి కూడా పది రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.

ఇలా ఒక రోజు మీ నుండి పది రచనలు వస్తే, మీకు 100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ కథ, 200-300 పదాల వరకు ఉండాలి.

కవిత అయితే 100 పదాలకు మించకుండా ఉండాలి. కొటేషన్స్ కి ఇవి వర్తించవు. అయితే మీరు లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ రాసిన రచన మేయిల్ కి పంపించవచ్చు లేదా అక్షర లిపి వెబ్సైట్లో సబ్మిట్ ఆర్టికర్ లో పోస్ట్ చేయవచ్చు లేదా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయి అందులో కూడా మీ రచన పోస్ట్ చేయవచ్చు…. షరతులు వర్తిస్తాయి.

ధన్యవాదాలు
అక్షర లిపి టీమ్

IMPORTANT MESSAGE

Write Make Money ….

Hello everyone ….

This is a good opportunity for readers and writers. The time is near when you will make money from the script.

But for this, you need to share this website with your friends and family.

It would be a mistake to think that sharing is the only thing that matters… this is where you need to do something important.

Tell them to write poems or stories with those you have shared with. Stories should be given more prominence.

Only then will you be given the money. There are a few categories in the script. These include as Family Stories, Motivational Stories, Gods and Devotion, Movie and Book Reviews, Technology, and Love.

However, along with these your life experiences can share the events that happened in your life. Another IMPORTANT THING, all of the above should not be copied from anywhere.

You will need to write and send your own. You must also attach a guarantee that this work is yours.

Also some of the poems you have written can be sent as story quotations published on different platforms i.e. on Twitter, Instagram, Facebook, etc.

If not, a guarantee must be attached stating that I will take full responsibility for any future copyright.

Also, an important point here is that if you write under a different name it will not be spelled correctly.

A poem or story written by you or your friends will be published any time of the week after it is sent.

You often have to look at the script to know when your poem or story will be published.

If you do this as mentioned above, for example, if a work is written by you you will also be given ten rupees to those who wrote ten rupees.

If the team receives ten contributions a day like this, you will be given 100 rupees. That story, however, should be up to 200-300 words.

Poetry however should not exceed 100 words. These do not apply to quotations. However, you or your friends or your relatives can send the writing to the e-mail or post it in the Submit Article on the website or join the WhatsApp group and post your writing in it too…. conditions apply.

Thank you
Aksharalipi Team

 

Related Posts