ఐపిఎల్ బెట్టింగ్

ఐపిఎల్ బెట్టింగ్

ఐపిఎల్ బెట్టింగ్

ఒక తండ్రి కొడుకు జీవితములో ఉద్యోగం లేక అనుభవిస్తున్న బాధలని తలుచుకుంటూ తనకి నోటిలో ముద్ద దిగక పాపం ఆరోగ్యం కోల్పోయి మంచాన పడ్డాడు. తనకోసం మందులు తెచ్చి పెట్టమని తన సుపుత్రునికి తెలియచేసాడు, మరియు అందుకు కావాల్సిన డబ్బుని ఇచ్చి పంపించాడు. కానీ డబ్బు మత్తు లో వున్నవాడు సక్రమంగా వినియోగించలేకపోయాడు.

దారిలో తాను ఒక షాప్ లో ఐపిఎల్ మ్యాచ్ జరుగుతూ ఉండడం చూసి మురిసిపోయాడు. బెట్టింగ్ వ్యసనం కలిగి అతను వాళ్ల నాన్న ఇచ్చిన ఐదు వేలు అందులో పెట్టేసాడు. అందులో అతను వోడిపోవడంతో దుఃఖ సంద్రములో మునిగిపోయాడు.

తరువాత చిన్న నాటి స్నేహితుని సహాయమువలన అతను ఆ చిక్కు నించి బయట పడి ఇంక మంచి వాడిలా జీవితాన్ని కొనసాగించాడు. బుద్ధి ఒచ్చి స్నేహితుని రికమేన్ డేషన్ తోటి ఉద్యోగం చేస్తూ అమ్మా నాన్నలని చక్కగా చూసుకుంటున్నాడు.

– హరీశ్వర

ఆధిపత్యపు బంధం Previous post ఆధిపత్యపు బంధం
సమాధానమవగలవా Next post సమాధానమవగలవా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close