జాడ

జాడ

నీ చిరునవ్వున
మెరిసిన మెరుపు వెలుగున
నా ఎదనీడిన
హృదయపు జాడ కనుగొన్న.

– నేలటూరి వేణుగోపాల్ రెడ్డి

Related Posts