జాజిరి పాట

జాజిరి పాట

నాకు గుర్తున్న ఒక జాజిరి పాట:-

రింగుడు బిల్లా రూపాయి దండా

దండ కాదురో దామెర మొగ్గ
మొగ్గ కాదురో మోదుగు నీడ

నీడ కాదురో నిమ్మల బావి
బావి కాదురో బసంత కూర

కూర కాదురో గుమ్మడి పండు

పండు కాదురో పాపర మీసం

మీసం కాదురో మిరియాల పొడి
పొడి కాదురో పొరిమెల కట్ట

కట్ట కాదురో చీపురు కట్ట
కట్ట తీసి నీ నెత్తిన కొట్టా..

– కిరణ్

Related Posts