జై జవాన్

జై జవాన్

చుట్టూ మూగి ఉన్న సైనికులు మధ్య
నా ప్రాణాలకు రక్షణగా నిలిచిన భారత్ జావాన్లు
అనుకోకుండా అందమైన ప్రదేశాలను చూడనికి
నేను వెళ్ళిన నాకే తెలియని ఒక ప్రమాదంలో
చిక్కుకొని ఉండిపోయాను….
నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు కానీ
ఒక్కసారిగా ప్రపంచం మొత్తం
వెండి పూల తోటలో ఉన్నట్టు అనిపిస్తుంది.
జవాన్లు కారణంగా నేను ప్రాణాలతో బయట పడ్డాను..
వాళ్ళు నాకు ఇచ్చిన పూర్మ జన్మలాంటిది..
ఈ ప్రమాదంలో ఒక జవాన్ మరణించారు..
ఈ సంఘటన నేను ఎప్పటికి మర్చిపోలేనిది..

⁠- మాధవి కాళ్ల

Related Posts

1 Comment

Comments are closed.