జై జవాన్

జై జవాన్

సరిహద్దుల్లో పహారా కాస్తూ
ఆ సేతుహిమాచలాన్ని రక్షిస్తూ
వణికించే చలిలో సైతం శ్రమిస్తూ
కన్నవారికి కుటుంబానికి దూరంగా నివసిస్తూ
దేశ ప్రజలకి భరోసా కలిపిస్తూ
వెన్ను చూపని వీరత్వాన్ని ప్రతీకగా నిలుస్తున్న ఓ సైనికుడా…..
చెరగనిది నీ సైనిక స్ఫూర్తి
నిన్ను చూసి గర్విస్తోంది భారత మాతృ మూర్తి

– భరద్వాజ్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress