జండా

జండా

తాత ఈరోజు డిసెంబర్ 01 కదా!
అవును ఎందుకు బాబు?
ఈరోజు ”సరిహద్దు భద్రతా దళ దినోత్సవo” సందర్భంగా కవిత రాయమన్నరు ఎం రాద్దాం తాత?

ఎదురొచ్చే తుపాకి గుండుకు
ఎదురునిల్చే గుండెరా వాడిది…
మువ్వన్నెల జెండాను
మురిపించే గుండెరా వాడిది…

భరతమాత ముద్దు బిడ్డై
భారతావనికి వన్నె తెచ్చేనురా…
దేశప్రజల కన్నులలో నిధురై
తన కంట్లో నిప్పులు చరిగేనురా…
గర్వంగా ముద్దాడిన జండాను
నేలకొరిగి కప్పుకొనేర జండాను…
కోట్లమంది భారతీయుల అండగ
నిలువెత్తున ఎగరవేయగ జండా…

– హనుమంత

Related Posts