జన్మిస్తా నీ కోసం…

జన్మిస్తా నీ కోసం…

నీవే ఊపిరిగా…
నీవే గమనంగా…
నీవే జీవంగా…
నీవే స్వరంగా…
నీవే తలంపుగా…
నీవే గగనంగా…
నీవే శ్వాసగా…
నీవే సుగంధంగా…

“జన్మిస్తా నీ కోసం”

– నారాయణ

Related Posts