జంట Aksharalipi Poems Akshara Lipi — September 20, 2022 · Comments off జంట 1) ఆ.వె. సంధ్యవేళ యందు సంద్రమందు పడవ ఊసుపోక జంట ఊసులాడ ఆకసమున తారలన్ని మెరిసిపోగ ముద్దు లాడు జంట మురిసి పోయె – కోటా Post Views: 49 aksharalipi aksharalipi janta aksharalipi poems janta janta aksharalipi janta by kota kota kota aksharalipi