జీవిత కాలం

జీవిత కాలం

వీరెవరికీ, తెలియని, వినపడని, కనపడని
ఎవరో వ్రాసిన కథలోని పాత్రలు వీరు
ఎవరో ఆడుతున్న చదరంగంలో పావులు వీరు!
తెలియని తెలుసుకోలేడు జీవితకాలంలో
మనిషి
ఆ కధ రాసింది ఎవరు
ఆ ఆడించేదేవరు
ఎవరిదీ మాయ
ఏమిటి ఈ మాయలోకం
చేదించటానికి సరిపోదు మనిషి జీవితకాలం

-రాం బంటు

Related Posts