జీవితం Aksharalipi Poems Akshara Lipi — March 14, 2023 · 0 Comment జీవితం వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని మెరిసే మెరుపు నేర్పింది క్షణమైనా గొప్పగా ఉండమని – భరద్వాజ్ Post Views: 21 aksharalipi jeevitham aksharalipi poems bharadwaj jeevitham jeevitham aksharalipi jeevitham by bharadwaj