జోక్ – ఆడుతూ పాడుతూ

జోక్ – ఆడుతూ పాడుతూ

దోమ:  ఆడుతు పాడుతు పని చేస్తుంటే
            అలుపు సొలుపే వుండదు ఆ–ఆ —
రెండో దోమ: ఓహో! ఇవ్వలేంటి పొద్దు పొద్దునే
                      చాల హుషారుగా వున్నావ్!
మొదటి దోమ: ఇవ్వాళ పొద్దునే మంచి గిరాకీ
                          దొరికింది కడుపు నిండా
                          బ్రేక్ ఫాస్ట్ దొరికింది.నువ్వేంటి ?
రెండో దోమ : నా కింకా ఏ బకరా దొరకలేదు.
– రమణ బొమ్మకంటి 
Previous post కేజియఫ్ చాప్టర్ 2 మూవీ రివ్యూ
Next post అతివ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *