జోక్ – కాలాలు 

జోక్ – కాలాలు 

 

భార్య : భూత, భవిష్యత్, వర్తమాన కాలాలంటె..?

భర్త : భూత కాలం అంటే జరిగిపోయిన కాలం.

నా ముందు నీవున్నావనుకో మన గొడవలు భూతం లాగా కనిపిస్తాయి.

భవిష్యత్ కాలం అంటే జరగబోయేకాలం.

ఇక ముందేం జరగపోతోందో తెలిసిపోతుంది.

వర్తమానం కాలం. జరుగుతున్నకాలం.

అందుకే ఇప్పుడేం జరుగుతుందో

అని భయపడ్తున్నాను.

– రమణ బొమ్మకంటి 

Related Posts