జోక్ – నవ్వోస్తేనే నవ్వండి

జోక్ – నవ్వోస్తేనే నవ్వండి

వధువు తరపు వాళ్ళు : టిఫిన్ చేసి వెల్దురుగాని

వుండండి!

వరుని తరపు వాళ్ళు : ఆ!ఎందుకు లెండి కతికితే

అతకదంటారు!

వధువు తరపు వాళ్ళు : అందుకేగా టిఫిన్ చేసి

వెళ్ళమనేది!

– రమణ బొమ్మకంటి

 

Related Posts