జోక్ – నవ్వోస్తేనే నవ్వండి

జోక్ – నవ్వోస్తేనే నవ్వండి

భార్య: ఏమండీ! ప్రతిదానికి రాసిపెట్టుంటేనే
           జరుగు తుందం టుంటారు ఎప్పుడూ!
           ఇప్పుడు బజారుకెళ్లి సరుకులు
            తీసుకు రమ్మంటే కూడారాసిపెట్టి ఉంటేనే
            తెస్తానంటారా!ఏంటి కొంపదీసి!
భర్త: అది సరేలే! కాఫీ ఉంటే ఇవ్వు!యిప్పుడే
         వెళ్ళొస్తా!
భార్య : మొదట మీరు బజారుకెళ్లి రండి వచ్చిన
            తర్వాత కాఫీ ఇవ్వాలని రాసిపెట్టుంటే
             యిస్తా!
భర్త : ఆ ?
                             
– రమణ బొమ్మకంటి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress