Joke of The Day 2021 November -Aksharalipi

Joke of The Day 2021 November -Aksharalipi

ఒక ముగ్గురు స్నేహితులు బార్ కు వెళ్లారు ,అక్కడ బాగా తాగేసి  ఇంటికి వెళ్ళడానికి ఒక ఆటో డ్రైవర్ ను హైర్ చేసుకున్నారు , అయితే వాళ్ళు ఫుల్ల్లుగా తాగేసి ఉన్నారని డ్రైవర్ కు తెలిసింది.

అతను తెలివిగా ఆటో స్టార్ట్ చేసి కాసేపు ఆటో ను పక్కనే ఉన్న గల్లిలి ఒక రెండు సార్లు చెప్పి ఆటో ఆపేసి మి డెస్టినేషన్ వచ్చిండు దిగమని చెప్పాడు .

This contains an image of: {{ pinTitle }}

అప్పుడు  ఆటో ఎక్కిన వాళ్ళలో ఒకడు దిగి చాల ఫాస్ట్ గా తిసుకోచ్చావ్ అని చెప్పి ఆటో డ్రైవర్ కు డబ్బు ఇచాడు , అలాగే రెండవ (02) అతనికి సారి చెప్పాడు .

ఇక మొదవ ౦౩ వ్యక్తి  డ్రైవర్ కు చ్గేంప దెబ్బ కొట్టాడు , రివర్ ఉన్నాడు మ్మూడవ తాగుబోతు అనుకుని ఆవేశంగా అతన్ని చంపేసాడు .

Moral: You can’t judge a book by its cover ? All the very best ..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *