జోక్- టైం ఈజ్ మని 

జోక్- టైం ఈజ్ మని 

కస్టమర్ : ఇంత గొప్ప హోటల్ మేమెక్కడా 
                  చూడలేదు. కాఫీ టిఫిన్లు
                  బ్రహ్మాండంగా వున్నాయ్!
మేనేజర్ : థాంక్సండీ! కష్టమర్లే మా దేవుళ్ళు.
                    మరి బిల్లు?
కస్టమర్ : అక్కడ బోర్డు ఏమని పెట్టారు!
మేనేజర్ : టైం ఈజ్ మనీ.
కస్టమర్ : నేను మా ఫ్రెండు టిఫిన్ చేసి కాఫీ
                  తాగాము. కబుర్లు చెప్పుకొంటూ
                  రెండు గంటలు టైం స్పెండ్
                  చేసాం! దానికి దీనికి
                  సరిపోయింది గదా మరి!
– రమణ బొమ్మకంటి

Related Posts