కాలం
అయిన గాయాలకు..
మందు..
మానుపుతుంది పుండు..
కాలం చేసే చిత్రాలు ఎన్నో..
కాల గమనంలో జరిగే..
అధ్బుతాలు ఎన్నో..
విషాదాలు ఎన్నెన్నో..
మరపు రాని మధురాను..
భూతులు ఎన్నో మరెన్నో..
కాలాన్ని ఆగమన్నా ఆగదు..
అది చేసే విచిత్రాలు చూస్తూ..
నడవడమే మన పని..
– ఉమాదేవి ఎర్రం