కావాలీ Aksharalipi Poems Akshara Lipi — February 15, 2022 · Comments off కావాలీ మతోన్మాదమెంత మొరిగినా రవ్వంత బెదరని చూపులు కావాలీ లోకానికి నిషేధాజ్ఞలెంత నీల్గినా నిన్నుగా నిలబెట్టే నినాదమే కావాలీ జగానికి విద్వేషమెంత రెచ్చినా భిన్న సంస్కృతుల ప్రేమించే రాజ్యాంగమే కావాలీ దేశానికి – అమృతరాజ్ Post Views: 326 aksharalipi aksharalipi kaavaalee aksharalipi kaavaalee by amrutharaj aksharalipi poems amrutharaj kaavaalee kaavaalee kaavaalee aksharalipi kaavaalee amrutharaj kaavaalee by amrutharaj