కడవ

కడవ

కడుపు
మోసెను కడవ.
రేపు కడవ
మోయునది
నీరో, కన్నీరో….?

 

– వాసు

Related Posts