కలగంటి

కలగంటి

నిను దరిచేర నిదురించితిని నయనజాక్ష..

నీ నయనంబు చూసి అశ్రుధారలాయే నారాయణా..

నీ చిద్విలాస రూపంబు చూడ కలగంటి…

నీ రూపు నిలిచే మదిలోన కలత నిదురలో కలగంటి కమలనయన..

– సూర్యక్షరాలు

Related Posts