కాలం
కష్టాలు ఎన్నయినా రానీ..
కన్నీళ్లు ఎన్నయినా పోనీ..
ఎవరెన్ని బాధలయినా పడనీ..
ఆగదు కాలం ఎవరి కోసం..
ఆకలితో కడుపులు..
మాడుతున్నా..
కాసేపు ఆగుదామని..
అనుకోదు కాలం..
రచనలు చేద్దామని..
అనుకున్నా..
ఆలోచనలు రాక కాసేపు..
ఆగుదాం అనుకుంటె..
ఇచ్చిన గడువు అయిపోయి..
కాలం ఆగదు ఎవరి కోసం..
కాలం గడిచి పాయె..
బహుమతులు రాకపాయె..
ఉమాదేవి ఎర్రం..
కవిత బాగుంది