కళ్ళు

కళ్ళు

నీ కళ్ళు నన్ను వెతుకుతున్నాయి.
నీ మనసు నన్ను చూస్తుంది.
నీ పక్కన లేకపోయినా నీ గాలి నాకు తాకుతుంది.
నీ కోసం వెతికే ఈ కళ్ళు ఏమై పోతాయో ఏమిటో.

– సంతోష్

Related Posts