Aksharalipi Poems, Trending Nowకల్పవల్లి aksharalipiOctober 20, 20220 Comments1 Min Read కల్పవల్లి కనుల విందు జేయు కమనీయ శివగంగ ఉరుకు పరుగులిడుతు ఉర్విదిగెను అవని జనముకంత అన్న పానము లిడ కరుణ జూపె గంగ కల్పవల్లి – కోట aksharalipiaksharalipi kalpavalliaksharalipi poemskalpavallikalpavalli aksharalipikalpavalli by kotakotakota aksharalipi