కన్నతల్లి Aksharalipi Poems Akshara Lipi — February 10, 2022 · Comments off కన్నతల్లి జీతమే లేని జీవితానైనా .. జీవితాలను పంచు జీవమురా.. నాభిమూలము నడక ధారణ.. చేయు ఘనత తనదేరా.. నవ్య జగతికి అంకురార్పణ.. ఆ తల్లి ఋణమేరా.. సర్వసృష్టికి సార్వభౌమము.. ఆమెయే కదరా.. ! – భాను శ్రీమేఘన Post Views: 399 aksharalipi daily discussions aksharalipi daily poems aksharalipi kanna talli aksharalipi poems bhanu sree meghana kanna talli kanna talli aksharalipi kanna talli poem by bhanu sree meghana