కన్నతల్లి

కన్నతల్లి

కన్న తల్లి వేలు పట్టుకుని అడుగులు వేసే చిన్నారి
తన తల్లి మొదటి గురువుగా మారి

నడతను, నడకను నేర్పుతూ,

విలువలు, సంస్కారాన్ని ఇస్తుంది.

సమాజ కుళ్ళును బిడ్డ దరిచేరకుండా

కంటికి రెప్పలా కాపాడుతూ

తన ప్రాణాలు పణంగా పెట్టి
బిడ్డ భవిష్యత్తు కోసం పోరాడుతూ

తనను తాను అర్పించుకునేదే కన్నతల్లి…

– అర్చన

Related Posts