కారణజన్ముడు

 కారణజన్ముడు

 

మగువ వెనుక విజయపతాకాన్ని నిలిపే కారణజన్ముడా…!
మౌనంగానైనా మరణాన్ని భరించగలిగే మగజాతి ఆణిముత్యమా…!
కుటుంబ ధన,మాన,ప్రాణాల్ని భుజస్కంధాలై మోసే వ్యాఘ్రారాజమా…!
మనోవాంఛను విడనాడి స్వానుసంతృప్తిని త్యజించి పరోపకారం పరమావిధి గా జీవితగమ్యం గా జీవించే ఓ పురుష పుంగవా…!!
మనస్పూర్తిగా నిన్ను నువ్వు నీలా ఆవిష్కరించుకొనే ఒకే ఒక అవకాశాత్మక అద్భుత సమయం సింహ గర్జనతో సంతోష సమయాన్ని సద్వినియోగం చేసుకో…

– సూర్యాక్షరాలు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress