కవి (కనిపించని విలువ)

కవి
కవులు గుర్తింపబడని
శాసనకర్తలు అన్నారెవరో!
కాని ‘ క ‘అనగా కనిపించే ‘వి’ అనగా విజ్ఞత
      కలవారు కవులు
     కవులు భూత భవిశ్వత్
     వర్తమానములలో జీవించగలరు
    అన్నికాలములను ఒడిసిపట్టి
     తనమనమందు నిలుపుకొని
     ‘అక్షరంగా ‘మార్చి ‘లిపి’ద్వారా అందించగలరు
వందేమాతరం రచించిన బంకించంద్ర చటర్జీ
జనగణమన అను జాతీయ గీత రచయత ,
రవీంద్రనాథ్ ఠాగూర్
మన రాష్ట్ర గీత రచయిత
మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
శంకరంబాడి సుందరచారి వీరందరూ మన
మనసులలో నిలిచి గుర్తింపబడిన శాసన కర్తలు.
వీరేకాక
      ఎందరో మహాకవులు అందరికీ వందనాలు
                   🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
                                   రమణ బొమ్మకంటి

Related Posts