కెరటం Aksharalipi Poems Akshara Lipi — April 17, 2022 · Comments off కెరటం పొద్దునైనా రానివ్వని నిదుర రాత్రైనా పడుకోనివ్వని కలలు రెండింటి మధ్య నలిగే నా తనువు ఎప్పటికీ తీరం చేరని కెరటంలాంటివి – అర్జున్ Post Views: 93 aksharalipi aksharalipi keratam aksharalipi poems arjun arjun aksharalipi keratam keratam aksharalipi keratam by arjun