కొంచం నేను

కొంచం నేను

కొంచం నేను

నేనూ కవినంటూ ఈసారెవడేనా నాకంట పడనీ
చంద్రుడూ వెన్నెలా తారలూ ఇసుకతిన్నెలూ
తుంగభద్ర కాలందెల సవ్వడీ, అంటూ కోతలు
ఏంటో ఇవన్నీ చూద్దామని వెళ్ళానా
నువ్వే లేని చోట ఇవన్నీ వుండీ ఏం చేస్కోనూ
నువ్వే తోడైన క్షణాన అవన్నీ వున్నయని ఏం గమనించనూ…

-కొండుభొట్ల.చంద్రశేఖర్

Related Posts

1 Comment

Comments are closed.