కొందరే

కొందరే

అతివవైనా, సీతవైనా..
నీశోకానికి అశోకవనమేది?
అమ్మవైనా,ఆలివైనా..
కన్నీటమునగని జీవితమేది?
కడుపులో పసికందుకి కూడా వెలుగు చూడని తలరాతలు 😕
నువ్వు పుడమితల్లిలా భరించగలవనేమో ఈ అంతులేని బాధలు 😕
అమ్మగా, ఆలిగా, చెల్లిగా కావాలి

కానీ బిడ్డగా మాత్రం వద్దంటారు ఎందుకు? (కొందరే)

– రాంబంటు

Previous post విశ్రాంతి ఎప్పుడు?
Next post వడ్ల గింజలో బియ్యపు గింజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *