కోపం

కోపం

ఆవేశంతో ఉన్న మనిషి
చూసి నేను తట్టుకోలేను..
మండే ఎండల్లో ఉండే బాగా
చెమటలు పట్టాయి…
అలాగే కోపం, ఆవేశంలో ఉన్న
మనిషి జీవితంలో కూడా అంతే..
కోపంలో ఉంటే సరిగ్గా ఆలోచించలేము
ఆవేశంలో ఎన్నో పొరపాట్లు చేస్తాము..
ఎప్పుడు ఎరుపెక్కిన ఉదయంలా
ఉండకూడదు..

⁠- మాధవి కాళ్ల

Related Posts