కొత్తదారి

కొత్తదారి

బ్రతుకులు బాలేక..
ఆకలి తట్టుకోలేక
పోషించే స్తోమత లేక..
కట్టుకున్నవాళ్ళని
చంపుకోలేక..
బ్రతికి చావలేక
బ్రతుకంటే చేవలేక
ప్రాణం మీద తీపితో
కొత్త దారికోసం వెతుక్కునే
ఓ సాధారణ స్త్రీ..
కొత్తదారికి మళ్ళిన తన జీవితంయే మలుపు తిరగనుందో.. తిరిగిందో.. తిరుగుతూనే ఉందో..

– గాయత్రీభాస్కర్

Related Posts