క్షణ భంగురమీ జీవితం

క్షణ భంగురమీ జీవితం

తనువు వికసించే క్షణ కాలంబున..

మనస్సు పరితపించే క్షణ సుఖంబుకై..

జీవితంబు పరుగులు తీసే అశాశ్వత జీవనముకై.

జ్ఞానమెరిగి క్షణ భంగురమి జీవితమని..

తెలియునా తర్కమేరుగని ఈ తుచ్ఛమానవ జీవితగమనంబున…

– సూర్యాక్షరాలు

Related Posts