లక్ష్మి

లక్ష్మి

లక్ష్మి

ఆడపిల్ల ఇంటికి లక్ష్మి..
మహిళ గృహలక్ష్మి..
ప్రతి మగవాడికి..
ఆడదె ఆధారం..

ఆడవాల్లు లేని ఇళ్లు..
కళ లేని ఇళ్లుగా..
కనిపిస్తుంది..
అలాంటి మహిళలను..
ఒకచోట గౌరవిస్తున్నారు..
ఒక చోట అవమానిస్తున్నారు..
ప్రతి చోట గౌరవించే కాలం..
రావాలని కోరుకుందాం!!

 

-ఉమాదేవి ఎర్రం

మహానగరం Previous post మహానగరం
ఆడుకొనేఆటబొమ్మగా  Next post ఆడుకొనేఆటబొమ్మగా 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close