లైఫ్ కొటేషన్

లైఫ్ కొటేషన్

ఆగిపొమ్మంటున్న ప్రాణం
కడిలిపొమ్మంటున్న కాలం
ఈ రెండిటికీ
పొత్తు కుదరక
పగిలిపోతున్న జీవితం

– భరద్వాజ్

Related Posts