మానవత్వం పరిమళించే క్షణం

మానవత్వం పరిమళించే క్షణం

ముగిసిన అధ్యాయంలా ఉంది
మానవత్వం అనే పదం

ఎదుటి మనిషి కులం మతం
ప్రాంతం అనేది లేకుండా స్పందించే తత్వం మనిషిది కావాలి

డబ్బుతో మాత్రమే ముడిపెట్టిన సాగదుమానవత్వపు పరిమళం

జీవమున్న ప్రతి ప్రాణి యందు
చూపాలి మానవత్వపు విలువ

సాటి ప్రాణికిసహాయంఅవసరం
సదుద్దేశ్యంతో సహకరించడం

సమాజపు రంగులను చూసి
మానవత్వపుకోణాలమార్పులు

మనిషి మనిషిగా ఎదగాలంటే
మానవత్వం కొద్దో గొప్పో
గుభాలించాలిమనసులలో ….?

– జి జయ

Related Posts