మాతృత్వం

మాతృత్వం

*అమ్మ రుణం తీర్చలేనిది*
*అమ్మ త్యాగం మరువలేనిది*

*మరో జన్మంటూ ఉంటే*
*అమ్మలా పుట్టాలని*
*అమ్మలోని మాతృత్వపు అనుభూతి పొందాలని ఆశ*

– అంకుష్

Previous post అమ్మే దైవం
Next post “ఒంటరి” నవల సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *