మధురం

మధురం

నీ ప్రేమ మధురం
నీ అధరం మధురం
నీ పిలుపు మధురం
నీ స్నేహం మధురం
నీ కోపం మధురం
నీ అలక మధురం
నీ తో జీవితం మధురం
నీ శ్వాస మధురం
నీ ఆశ మధురం
నీ లక్ష్యం మధురం
నీ విరహం మధురం
మధురమైన నీ ఊహా ఇంకెంతో మధురం…

-భవ్య చారు

Related Posts

2 Comments

Comments are closed.